Wednesday 11 July 2012

నీ కొసం..

1 comments

.
నీ ఊసుల జ్ఞపకాలతొ నన్ను నేను మైమరచి నీ ద్యాసలొ నన్ను నేను కొల్పొయాను నేనె నువ్వైపొయను ...

nenu-namanasu

Wednesday 4 July 2012

నేస్తమా...

1 comments



నేస్తమా...

తెల తెల వారగానె నన్ను పలకరిస్తావు....

రంగుల పువ్వులతొ నన్ను మైమరపింపజేస్తావు...

కొంగొత్త ఆశలతొ సాగిపొమంటావు...

చమటొడ్చి కష్టపడమంటావు.....

మిట్ట మద్యాహ్నం వేల వెన్ను తట్టి ముందుకు నడుపుతావు

సాయంకాల వేల సేద తీరమంటావు...

కటిక చీకటిలొ వెన్నెల వై నన్ను బజ్జొ పెడటావు...

కల అనే చికటిని మరుసటి రొజున వెలుగువై నిజం చేయమంటావు..

nenu-namanasu

Total Pageviews

About me

My Photo
చిన్ని
ఎప్పుడూ నవ్వుతూ అందరిని నవ్విస్తూ...జీవితాన్ని ఆస్వాదిస్తూ...అందరిని అనందం తొ చూడాలనుకొనె తెలుగు అమ్మాయిని.......
View my complete profile





Recent Comments


Blogger Widgets

Labels

Flash Labels by Way2Blogging



nenu-namanasu. Powered by Blogger.


Translate

Popular Posts

haaram logo