Monday 25 March 2013

dis is your 1st time :P

0 comments



A Couple never fought in 25Yrs!!!
A friend asked - How did U make it
possible??
Husband - We went 2 Shimla for
our Honymoon, While Horse riding
My Wife's Horse jumped & my wife
fell down, she got up, patted d
Horse's back & said "Dis is your 1st
time".
After a while,it happened again.
She said "dis is your 2nd time" &
When it happened the 3rd time, she
took out a gun & shot the horse.
I shouted, U psycho, U killed the
horse.
She gave a grave look & said "dis is
your 1st time".

Since then we are very happy...

nenu-namanasu

Monday 18 March 2013

The Burnt Biscuit !!

2 comments


The Burnt Biscuit !!

When I was a kid, my mom liked to make breakfast food for dinner every now and then. And I remember one night in particular when she had made breakfast after a
long, hard day at work.

On that evening so long ago, my mom placed a plate of eggs, sausage and extremely burned biscuits in front of my dad. I remember waiting to see if anyone noticed! Yet all my dad did was reach for his biscuit, smile at my mom and ask me how my day was at school. I don't remember what I told him that night, but I do
remember watching him smear butter and jelly on that biscuit and eat every bite!

When I got up from the table that evening, I remember hearing my mom apologize
to my dad for burning the biscuits. And I'll never forget what he said: "Honey, I love burned biscuits."

Later that night, I went to kiss Daddy good night and I asked him if he really liked his biscuits burned. He wrapped me in his arms and said, "Your Momma put in a hard day at work today and she's real tired. And besides - a little burnt biscuit never hurt anyone!"

Life is full of imperfect things.......and imperfect people. I'm not the best at hardly anything, and I forget birthdays and anniversaries just like everyone else. But what I've learned over the years is that learning to accept each others faults - and choosing to celebrate each others differences -is one of the most important keys
to creating a healthy, growing, and lasting relationship.

And that's my prayer for you today. That you will learn to take the good, the bad, and the ugly parts of your life and lay them at the feet of God. Because in the end, He's the only One who will be able to give you a relationship where a burnt biscuit isn't a deal-breaker!

We could extend this to any relationship. In fact, understanding is the base of any relationship, be it a husband-wife or parent-child or friendship!

"Don't put the key to your happiness in someone else's pocket - keep it in your own."

God Bless You... Now, and Always.

So, please pass me a biscuit, and yes, the burnt one will do just fine!
And consider passing this along to someone who has enriched your life.;)

మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం ..... ఆ తప్పు వలన జీవితం పాడవకుండా చూసుకోడమే జీవితం లో అతి ముఖ్యమైన గట్టం .... అది దాటినప్పుడు మిగితావన్ని ఎ పాటివి .... జీవితం లో ఎన్నో చూస్తుంటాం ... కాని ఎందుకో negativity కె త్వరగా react అవుతారు .... వాటికే స్పందిస్తారు .... ఆ తర్వాత గొడవలు ,ఏడుపులు ,పెడబబ్బులు  సహజమే ... మనమేం ఇంకో లోకం లో లెముగ.. అందరూ పడుతున్నవే మనము పడుతున్నాం ..... కాని వాటినుంచి ఎంత త్వరగా బయటపడాలనే ఆలోచనే ... నిన్ను సంతోషపెడుతుంది ... ఎందుకంటే ఎవ్వరు దాన్లో నే ఉండాలనుకోరుగా ... ఈత రాని వాడు నీళ్ళల్లో మునిగితే ... వాడు దాన్లో నే మునిగిపోవాలనుకోడుగా ... పైకి రావడానికి శతవిధాల ప్రయత్నిస్తాడు .... ఆ ప్రయత్నమే వాడికి జీవం పోస్తుంది ... అది లేనప్పుడు వాడు శ వం గా పైకి వస్తాడు ... ఎవరో ఏదో అన్నారని ... దాని సాగదీసి ... రబ్బర్ బ్యాండ్ లా అది సాగి సాగి ఫట్ అంటుంది దానివల్ల ఎవరికీ ప్రయోజనం ... మన ఆలోచనా దోరణి బట్టే మనం ఉంటాం .... అందుకే అన్నారేమో పెద్దలు ఆలోచన ,అవగాహన లేని వాడు జంతువుతో సమానమని :P ...బాబొయ్ ఏంటి ఈరోజు ఎక్కడికో నా ఆలోచనలు పోతున్నాయ్ ......మాడిపోయిన biscuit వల్లేమో :P హేహేహే





.

nenu-namanasu

Monday 11 March 2013

గుండె చెప్పుడు

0 comments


నేను బాధగా ఉన్నప్పుడు ఒదార్పే నువ్వైతావు...

ఎదైన సాధించాలంటే నా తపనవు నువ్వైతావు..

ఒంటరిగా ఉన్నప్పుడు నీడవై నా తొడుంతావు...

మౌనం దహిస్తున్నప్పుడు నా రాగమైతావు...

నా ఆశవి నీవె శ్వాసవి నువ్వే..

నా మాట నువ్వే ...నా ద్యాస నువ్వే..

నా నవ్వు నువ్వయ్యావే

నీలొన నెనున్నానే ...

nenu-namanasu

Sunday 10 March 2013

సంఘర్షణ

2 comments



మనస్సు ఆశగా చూస్తొంది
మాట తడబడుతుంది.....
మౌనమె నా భాష గా మారింది
నీ జ్ఞాపకాలే నా ఉసులయ్యాయి
నువొదిలిన నీడె నాకు దారి చూపింది
నీ నవ్వు నాకు మళ్ళీ ఊపిరిపొసింది...
నా యదలొ ఆశలు రేపింది ...
నువ్వు లేని నేను లేనంది..
నువ్వు తప్ప నాకేవరు లేరంది..
ఎగిసి పడె అలలకి అంతం లేనట్టుగా..
నీకొసమె నా అన్వేషనా..నిను చేరెవరకు..ఆగదు నాకి సంఘర్షణ...


nenu-namanasu

Total Pageviews

About me

My Photo
చిన్ని
ఎప్పుడూ నవ్వుతూ అందరిని నవ్విస్తూ...జీవితాన్ని ఆస్వాదిస్తూ...అందరిని అనందం తొ చూడాలనుకొనె తెలుగు అమ్మాయిని.......
View my complete profile





Recent Comments


Blogger Widgets

Labels

Flash Labels by Way2Blogging



nenu-namanasu. Powered by Blogger.


Translate

Popular Posts

haaram logo