Wednesday, 4 July 2012

నేస్తమా...

1 comments



నేస్తమా...

తెల తెల వారగానె నన్ను పలకరిస్తావు....

రంగుల పువ్వులతొ నన్ను మైమరపింపజేస్తావు...

కొంగొత్త ఆశలతొ సాగిపొమంటావు...

చమటొడ్చి కష్టపడమంటావు.....

మిట్ట మద్యాహ్నం వేల వెన్ను తట్టి ముందుకు నడుపుతావు

సాయంకాల వేల సేద తీరమంటావు...

కటిక చీకటిలొ వెన్నెల వై నన్ను బజ్జొ పెడటావు...

కల అనే చికటిని మరుసటి రొజున వెలుగువై నిజం చేయమంటావు..

nenu-namanasu

Wednesday, 14 December 2011

నేస్తం

2 comments



 మనసులొని భావాలు
మరపురాని బంధాలు...
చెప్పుకొన్న ఊసులూ..నిదురపొని రాత్రులు....
చెమర్చినకళ్ళు........వొదార్చుకున్న వైనాలు...
చేసిన అల్లరి పనులు....ఒకరిపై ఒకరు చాడిలుచెప్పుకొడాలు...
అంతలొనే అలగడాలు.....మరు నిముషమే...సారిలు చెప్పుకొడాలు...
చేసుకొన్న సహయాలు .......పొగుడుకొన్న సందర్భాలు ....
మరపు రాని తీపిగురుతులు....చేరిగిపొని జ్ఞాపకాలు...............
                                                                                   నీనేస్తం...

Total Pageviews

About me

My Photo
చిన్ని
ఎప్పుడూ నవ్వుతూ అందరిని నవ్విస్తూ...జీవితాన్ని ఆస్వాదిస్తూ...అందరిని అనందం తొ చూడాలనుకొనె తెలుగు అమ్మాయిని.......
View my complete profile





Recent Comments


Blogger Widgets

Labels

Flash Labels by Way2Blogging



nenu-namanasu. Powered by Blogger.


Translate

Popular Posts

haaram logo