Wednesday, 11 July 2012
Wednesday, 4 July 2012
నేస్తమా...
Posted by చిన్ని at 12:49 1 commentsనేస్తమా...
తెల తెల వారగానె నన్ను పలకరిస్తావు....
రంగుల పువ్వులతొ నన్ను మైమరపింపజేస్తావు...
కొంగొత్త ఆశలతొ సాగిపొమంటావు...
చమటొడ్చి కష్టపడమంటావు.....
మిట్ట మద్యాహ్నం వేల వెన్ను తట్టి ముందుకు నడుపుతావు
సాయంకాల వేల సేద తీరమంటావు...
కటిక చీకటిలొ వెన్నెల వై నన్ను బజ్జొ పెడటావు...
కల అనే చికటిని మరుసటి రొజున వెలుగువై నిజం చేయమంటావు..
Subscribe to:
Posts (Atom)
loading..