Tuesday, 21 January 2014
Sunday, 19 January 2014
డబ్బులో సుఖం ఉందా ??
Posted by చిన్ని at 10:58 2 commentsఈరోజుల్లో డబ్బే ప్రపంచం గా మారిపోయింది ... డబ్బు చుట్టూ మనం తిరుగుతున్నాం దానికోసం చెయ్యని నేరాలు చేస్తున్నారు ... కారు బంగ్లా ఉంటేనే ఆనందం గా ఉన్నట్ట ?? ఏమి లేని వాళ్ళు ఆనందం లేనట్ట ??
డబ్బు లో సుఖం ఉందంటారు ... దానికోసం జిమ్మికులు ,రాజకీయాలు , కుట్ర ,కుతంత్రాలు ,లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు చేసి అవతలి వాళ్ళను బాధపెట్టి సుఖపడడం లోని ఆనందం లో సుఖం ఉందంటార ??
డబ్బుతో నువ్వు కావలసినవన్నీ కొనుకొవచు కాని మనశాంతి మాత్రం రాదు ......
రాచ మర్యాదలు డబ్బులిచి చెపించుకొవచు కాని నా అనుకొన్న వాళ్ళు మాత్రం నీకు దూరం అవుతారు ....
కంటినిండా నిద్రుండదు ... ఎక్కడ ఎవరికీ తెలిసిపోతుందనో పిరికితనం వెంటాడుతుంది ..బయ ట మాత్రం నాకంటే తోపు ఎవరులేరని నటిస్తారు ...
ప్రతినిముషం నిరాశ నిస్పృహలు వెంటాడుతుంటాయి ఎవరు ఎక్కడ తెస్కుపొతారొ అనే బయం తో నీచమైన బ్రతుకు బతుకుతుంటారు ... అదే జీవితం అయితే దానికి విలువ ఇచి మనం సాదించిదేమిటి ??
Subscribe to:
Posts (Atom)
loading..