Thursday 19 November 2020
Sunday 30 December 2018
How loneliness feels..?
Posted by చిన్ని at 07:15 1 comments
How loneliness feels..?
Sometimes you don't know.. What you are going through... Sometimes you know why you are feeling all this... Sometimes you want to pour all your emotions in to someone.. But nobody understands your pain better than you...sometimes you are crying for no reason... Sometimes you hold on for some reason.. But I'm sure my dear the kind of melancholy you are going through will end one day making you a better person...and one day your emotions can't control you anymore... That day you smile for no reason ... And deserve what you want....... Ashu's writing's.. :)
Saturday 6 October 2018
మీ కోపాన్ని ఎలా నియంత్రించాలో (నైతిక కథ)
Posted by చిన్ని at 11:16 0 comments
అక్కడ ఒక చెడ్డ కోపంగా ఉన్న చిన్న పిల్లవాడు ఉన్నాడు.కోపం ఎలా ఐన తగ్గించాలని వాళ్ళ తండ్రి ఒక ఆలోచన చేసి అతనికి తండ్రి మేకులు కలిగి ఉన్న ఒక బ్యాగ్ ఇచాడు మరియు తన నిగ్రహాన్ని కోల్పోఇన ప్రతిసారీ అతను ఒక మెకును కంచె కి చెక్కాలి అని చెప్పాడు..
అతను మొదటి రోజు కంచె లోకి 37 మేకులను కంచె చెక్కుతాడు . తరువాతి కొద్ది వారాలలో అతను తన కోపాన్ని నియంత్రించటానికి నేర్చుకుంటాడు, రోజువారీ మేకుల సంఖ్య క్రమంగా క్షీణించిపోతుంది. కంచెలో ఆ మేకును చెక్కే కన్నా తన కోపాన్ని నియంత్రించటానికి నేర్చుకుంటాడు. అంతిమంగా, బాలుడు తన మిత్రులను కోల్పోకపోవడంతో రోజు వచ్చింది. అతను దాని గురించి తన తండ్రితో చెప్పాడు మరియు తను తన కోపమును నిలబెట్టుకోగలిగిన బాలుడు ప్రతిరోజూ ఒక మేకుకు లాగలని సూచించాడు వాళ్ళ తండ్రి ...
అతను గడిపిన రోజులు మరియు చివరకు తను అన్ని మేకులను లాగి తన కోపాన్ని నియంత్రించుకోడం నేర్చుకొంటాడు.. తన తండ్రికి తెలియజేస్తాడు . తండ్రి తన కుమారుని చేతిని పట్టుకుని, కంచెకు నడిపించాడు. అతను ఇలా అన్నాడు, "నా కుమారుడా, నీవు బాగా చేసావు, కాని కంచెలో ఉన్న రంధ్రాలను చూడు , కంచె అదే విధంగా ఉండదు, కోపంతో మీరు చెప్పినప్పుడు,విషయాలు కోపంతో చెప్పబడినప్పుడు, వారు ఒక మచ్చ విడిచి వెళతారు... అందుకే కోపాన్ని నిగ్రహించడం కొంచెం కష్టం ఐన మనం నేర్చుకొంటే జీవితం సాఫీగా సాగుతుంది అని చెప్పటానికి ఒక చిన్న కథ

Friday 14 April 2017
My favourite medley of songs sung by me
Posted by చిన్ని at 05:19 0 commentshttps://m.youtube.com/watch?v=EPhhiJfGWyM
Tuesday 10 November 2015
Saturday 7 November 2015
అమ్మ మనసు
Posted by చిన్ని at 06:08 0 comments
అమ్మ మనసు ...
తనకు బిడ్డ పుట్టబోతునాడు అన్న సంతోషం తో ఎన్నో కలలు కంటూ ఆ పుట్టబోయే బిడ్డ కోసం అన్ని సమకుర్చుకొంటుంది ... బిడ్డ నూరేళ్ళ ఆయుషుతో సుఖంగా ఉండాలని .... నా ప్రతి ఆణువణువూ నిన్ను కాపాడుతూ ఉంటాయిరా .. బిడ్డ తంతుంటే ఆనంద పడుతూ మురిసిపోతూ అలా చేతి స్పర్శ తో నిమురుతుంది .... నెలలు నిండే కొద్ది బిడ్డ బరువును మోస్తూ ... ఎప్పుడు చూడాలనే ఆతు రతో ఎన్ని కష్టాలైన బరిస్తుంది ... బిడ్డ
బయటికొచ్చే తప్పుడు పడే తపన ,నొప్పి వేదిస్తూ ఊపిరి గట్టిగా బిగపట్టి బిడ్డ కోసం బరిస్తుంది ... ఆ బిడ్డ బయటికి రాగానే మురిసిపోతూ ముద్దాడుతూ నొప్పినంత మరిచిపోతుంది ....
తన బిడ్డ అవసరాలు తీరుస్తూ ... తన గురించి మరచిపోయి బిడ్డ కోసమే ఆలోచిస్తూ ... ఎ కష్టం రాకుండా కాపాడుతూ ఎన్నో నిద్రలేని రాత్రులను గడుపుతుంది ...
బిడ్డ చిన్ని చిన్ని మాటలు చెపుతుంటే అబ్బ ఎంత ఎదిగిపోయాడో అని సంబరపడుతుంది ... తన బిడ్డకు మంచి చెడులు నేర్పిస్తూ ... కోరిన కోరికలు తీరుస్తూ ... ఎప్పుడు తన గురించే ఆలోచిస్తుంది .... 24 గంటలు తన మంచే కోరుకుంటుంది .... అమ్మ ఎప్పుడు మనకు ఎంత ఎదిగిన అమ్మ అమ్మే ... కల్మషం లేని నవ్వు .. స్వచ్చ మైన ప్రేమ ... ఏది అశించకుండా నీ బాగు కోరేది అమ్మ ఒక్కటే ... నీ రుణం ఎప్పటికి తీర్చుకోలేనిది అమ్మ ...

Wednesday 7 January 2015
జీవితం ఇంతేనా
Posted by చిన్ని at 08:59 2 comments
జీవితం ఇంతేనా
చిన్నప్పుడు అమ్మ చెప్తుంటే దేవుడికి ముక్కు నీకు మంచి బుద్ది ని ఇస్తాడు ..అని
అప్పటినుంచి నిన్ను తలచుకొన్న రోజు లేదు . .. ...
ఏదో దేవుడోచి నీకు అన్ని మంచే చేస్తాడని నమ్మకం ...
బాదోస్తే తట్టుకోలేం .. ఎకడికైన పారిపోవాలని అనిపిస్తుంది ..
సంతోషం వచ్చిన అంతే ... అందరు నిన్ను పొగడాలని అనుకొంటావ్
మనిషి మనిషి రోజుకు ఎంత ఆశ పడతాడంటే నాకు మాత్రమె ఉండాలి వేరే వారికీ ఎవరికీ దక్కకూడదు ...
అలా తెలీకుండానే అవతలి వాళ్ళపై ఈర్ష పెంచుకొంటం ... ఎంతగా అంటే వాళ్ళ కన్నా ఎక్కువే గాని తక్కువ ఉండకూడదు అనేలా ..
మనిషి ఆ ఉచ్హులో లో పడి తన నైజాని ని పోగొట్టుకొంటు అవతలి వాళ్ళ ఉనికిని లేకుండా చేసే వాళ్ళు ఎందరో ..
మనసుకు తాళం వేసి మదమెక్కిన కోతుల్లా మైమరవడమే జీవితం అనుకొంటున్నారు ..
విలాసాలకు విచ్చల విడిగా దాసోహం అయి మత్తులో జీవితం వదిలేస్తున్నారు ...
దేవుడిచిన జీవితం ఇంతేనా .. అసలింతెన ... మరుగున పడి మరవాల్సిందేనా ... మనకంతే రాసుందని అనుభవించన ... చిత్రవదలతొ కొట్టుమిట్టాడి పొన .. మరమత్తులతో సరిచేసుకోనా ...
జీవించడం అంటే ఇంతేనా ... జీవచ్చవం లా బతికేయన ... మౌనము తో పోరాడనా .. మరణమే పొందిన ...

- దేవుడా నేను నిన్ను ఏమి అడగను కేవలం నాకు మంచి మార్కులు రానివ్వు
- దేవుడా ఎలాంటి చెడు నాదరికి చేర్చకు
- దేవుడా ఇదొక్కపని చేసిపెట్టు నేను నిన్ను ఏమి అడగను ... నాకొక మంచి జాబ్ చూసిపెట్టు
- దేవుడా తన కోపం నామీద పడకుండా చూడు స్వామి
- దేవుడా నన్ను ఒక మంచి పోసిషన్ కి తీస్కొని రా ..
- దేవుడా నన్ను ఈ బాధ నుండి ఎటైన తీస్కొని పో ...
- దేవుడా నన్ను అందరు మెచ్చుకొనెల చెయ్
- దేవుడా ఒక మంచి ఫ్లాట్ ఇవ్వు
- దేవుడా నన్ను అందరు బాగా చూస్కొనెల చేయి
- దేవుడా నాకు ప్రమోషన్ వచేట్టు చేయి ..
ఏదో దేవుడోచి నీకు అన్ని మంచే చేస్తాడని నమ్మకం ...
బాదోస్తే తట్టుకోలేం .. ఎకడికైన పారిపోవాలని అనిపిస్తుంది ..
సంతోషం వచ్చిన అంతే ... అందరు నిన్ను పొగడాలని అనుకొంటావ్
మనిషి మనిషి రోజుకు ఎంత ఆశ పడతాడంటే నాకు మాత్రమె ఉండాలి వేరే వారికీ ఎవరికీ దక్కకూడదు ...
అలా తెలీకుండానే అవతలి వాళ్ళపై ఈర్ష పెంచుకొంటం ... ఎంతగా అంటే వాళ్ళ కన్నా ఎక్కువే గాని తక్కువ ఉండకూడదు అనేలా ..
మనిషి ఆ ఉచ్హులో లో పడి తన నైజాని ని పోగొట్టుకొంటు అవతలి వాళ్ళ ఉనికిని లేకుండా చేసే వాళ్ళు ఎందరో ..
మనసుకు తాళం వేసి మదమెక్కిన కోతుల్లా మైమరవడమే జీవితం అనుకొంటున్నారు ..
విలాసాలకు విచ్చల విడిగా దాసోహం అయి మత్తులో జీవితం వదిలేస్తున్నారు ...
దేవుడిచిన జీవితం ఇంతేనా .. అసలింతెన ... మరుగున పడి మరవాల్సిందేనా ... మనకంతే రాసుందని అనుభవించన ... చిత్రవదలతొ కొట్టుమిట్టాడి పొన .. మరమత్తులతో సరిచేసుకోనా ...
జీవించడం అంటే ఇంతేనా ... జీవచ్చవం లా బతికేయన ... మౌనము తో పోరాడనా .. మరణమే పొందిన ...
Subscribe to:
Posts (Atom)
loading..