మంచికి కాలము లేదు
మనసుకు నెమ్మది లేదు
మనశాంతి కరువయ్యే
కన్నీరు కన్నెర్ర చేసే
ఏమిటి ఈ దుస్తితి
ఏమైంది మన సంస్కృతి
పట్టపగలే దొంగతనాలు దౌర్జన్యాలు
దుర్మగుల చేతులో కీలుబొమ్మలు
ఆశ నిరాశలతో మూగ జీవులు
విర్ర విగుతున్నాయి ఈ రాజకియ్యలు
ఆటబొమ్మని చేసి ఆడుకుంటున్నాయి
నిలదీసే దిక్కులేదు ... వల వేసె హక్కు లేదు
కాదు కాదిది మన జాతి
నిట్ట నిలవునా చీల్చే మృగ జాతి
మనసుకు నెమ్మది లేదు
మనశాంతి కరువయ్యే
కన్నీరు కన్నెర్ర చేసే
ఏమిటి ఈ దుస్తితి
ఏమైంది మన సంస్కృతి
పట్టపగలే దొంగతనాలు దౌర్జన్యాలు
దుర్మగుల చేతులో కీలుబొమ్మలు
ఆశ నిరాశలతో మూగ జీవులు
విర్ర విగుతున్నాయి ఈ రాజకియ్యలు
ఆటబొమ్మని చేసి ఆడుకుంటున్నాయి
నిలదీసే దిక్కులేదు ... వల వేసె హక్కు లేదు
కాదు కాదిది మన జాతి
నిట్ట నిలవునా చీల్చే మృగ జాతి
0 comments:
Post a Comment