అమ్మ మనసు ...
తనకు బిడ్డ పుట్టబోతునాడు అన్న సంతోషం తో ఎన్నో కలలు కంటూ ఆ పుట్టబోయే బిడ్డ కోసం అన్ని సమకుర్చుకొంటుంది ... బిడ్డ నూరేళ్ళ ఆయుషుతో సుఖంగా ఉండాలని .... నా ప్రతి ఆణువణువూ నిన్ను కాపాడుతూ ఉంటాయిరా .. బిడ్డ తంతుంటే ఆనంద పడుతూ మురిసిపోతూ అలా చేతి స్పర్శ తో నిమురుతుంది .... నెలలు నిండే కొద్ది బిడ్డ బరువును మోస్తూ ... ఎప్పుడు చూడాలనే ఆతు రతో ఎన్ని కష్టాలైన బరిస్తుంది ... బిడ్డ
బయటికొచ్చే తప్పుడు పడే తపన ,నొప్పి వేదిస్తూ ఊపిరి గట్టిగా బిగపట్టి బిడ్డ కోసం బరిస్తుంది ... ఆ బిడ్డ బయటికి రాగానే మురిసిపోతూ ముద్దాడుతూ నొప్పినంత మరిచిపోతుంది ....
తన బిడ్డ అవసరాలు తీరుస్తూ ... తన గురించి మరచిపోయి బిడ్డ కోసమే ఆలోచిస్తూ ... ఎ కష్టం రాకుండా కాపాడుతూ ఎన్నో నిద్రలేని రాత్రులను గడుపుతుంది ...
బిడ్డ చిన్ని చిన్ని మాటలు చెపుతుంటే అబ్బ ఎంత ఎదిగిపోయాడో అని సంబరపడుతుంది ... తన బిడ్డకు మంచి చెడులు నేర్పిస్తూ ... కోరిన కోరికలు తీరుస్తూ ... ఎప్పుడు తన గురించే ఆలోచిస్తుంది .... 24 గంటలు తన మంచే కోరుకుంటుంది .... అమ్మ ఎప్పుడు మనకు ఎంత ఎదిగిన అమ్మ అమ్మే ... కల్మషం లేని నవ్వు .. స్వచ్చ మైన ప్రేమ ... ఏది అశించకుండా నీ బాగు కోరేది అమ్మ ఒక్కటే ... నీ రుణం ఎప్పటికి తీర్చుకోలేనిది అమ్మ ...

0 comments:
Post a Comment