Saturday, 3 December 2011

నీరిక్షణ

నీరిక్షణ
మనసులొ ఎదొ తెలియని బాధ...
ఇంకా ఎదొ తెలియని ఆవేదన...
దేనికొసమొ ఈ తపన...??
ఇలాగే జీవీతం ఇపొతుందనొ
లేక జీవితం ఇంతేన అనొ మరి
ఇంకా వెతుకుతునే ఉంది నా మనసు
అసలేంటొ తెలుసుకొనే దాక....
వెల్తుంది ఈ పయనం...నిను చేరె దాక..












2 comments:

తెలుగు పాటలు said...

నేను నా మనస్సు కవిత బాగుంది..ధన్యవాదములు.. మీ నీరిక్షణ మీరు కోరుకున్న తీరాలు చేరాలి మనసుపూర్తిగా కోరుకుంటూ.. మీ

Hima bindu said...

bagundhi

Post a Comment

Total Pageviews

About me

My Photo
చిన్ని
ఎప్పుడూ నవ్వుతూ అందరిని నవ్విస్తూ...జీవితాన్ని ఆస్వాదిస్తూ...అందరిని అనందం తొ చూడాలనుకొనె తెలుగు అమ్మాయిని.......
View my complete profile





Recent Comments


Blogger Widgets

Labels

Flash Labels by Way2Blogging



nenu-namanasu. Powered by Blogger.


Translate

Popular Posts

haaram logo