Wednesday, 7 December 2011

నాకు నచ్చిన పాటలు

 రాలిపోయె పువ్వా(maatrudevo bava)
రాలిపోయె పువ్వానీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడులేడులే
వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మా కలికీ మా చిలకా పాడకు నిన్నటి నీ రాగం ||| రాలిపోయె పువ్వా |||
చరణం 1 :
చెదిరింది నీ గూడు గాలిగా చిలకా గోరింకమ్మ
గాధగా చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా......
తనవాడు తారల్లో చేరగా మనసు మాంగల్యాలు జారగ
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా...
తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై ఆశలకే హరతివై ||| రాలిపోయె పువ్వా |||

అనుబంధమంటేనె అప్పులే కరిగే బంధాలన్నీ మబ్బులే
హేమంత రాగల చేమంతులే వాడిపోయే...
తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలె కొండెక్కి పొయే...
పగిలే ఆకాశం నీవై జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై తీగతెగే వీణియవై ||| రాలిపోయె పువ్వా

0 comments:

Post a Comment

Total Pageviews

About me

My Photo
చిన్ని
ఎప్పుడూ నవ్వుతూ అందరిని నవ్విస్తూ...జీవితాన్ని ఆస్వాదిస్తూ...అందరిని అనందం తొ చూడాలనుకొనె తెలుగు అమ్మాయిని.......
View my complete profile





Recent Comments


Blogger Widgets

Labels

Flash Labels by Way2Blogging



nenu-namanasu. Powered by Blogger.


Translate

Popular Posts

haaram logo