మనమేం ఓనర్స్ కాదు కదా ఫీలింగ్స్ ,worries ,reactions ,ఇలాంటి రకరకాల ఆలోచనలతో మనం happiness ని దూరం చేసుకొంటాం ... అవతలి వ్యక్తులకు ఎక్కువ importance ఇచ్చేసి ... వాళ్ళ గురించి ఆలోచిస్తూ మన importance ని మర్చిపోతున్నాం ... ఫీలింగ్స్ ,emotions .. కి ఎక్కువ importance ఇచ్చి వ్యక్తులను దూరం చెసుకొంటునామ్ ... అవేవో వాళ్ళకే వదిలేసి మన ఎప్పటిలా హ్యాపీ గా ఉంటే ఎంత బాగుంటుంది కదా ... ఎవరైనా క్లోజ్ గా ఉండి పొగిడితే పెద్దగా పట్టిచుకోకున్నా .. తిడితే మాత్రం తట్టుకోలెం ... ఎక్కడలేని ఏడుపు తన్నుకోస్తుంటుంది ... అంతలా మనం వాళ్లకి importance ఇచ్చి మనల్ని మనం తక్కువ చేసుకొంటునాం .... ఆ pain ,emotions ,frustration ,అన్ని ఒక్కసారి మనల్ని తంతాయి ... హ్మ్మ్ ఇలా కొన్ని రోజులు బాధపడుతాం ... తర్వాత మళ్ళి మనల్ని మనమే ఓదార్చు కొంటాం .. .. లాస్ట్ కి అది end లేని సీరియల్ లా సాగదీస్తాం ... తర్వాతా సారీ లు,ఫైట్ లు ,అన్ని మామూలే ... హ్మ్మ్ అవసరమా మనకి .. అందుకే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకే వదిలేసి మనకి మనం importance ఇచ్చుకొని ఎప్పటిలా వాళ్ళతో happy గా ఉంటే ఒక healthy relationship maintain చేయగలితే నీకంటే విలువైన వాళ్ళు ఎవరు ఉండరు .. మనల్ని కోల్పోతే వాళ్ళకే ఆ లోతు తెలుస్తుంది ... వదిలేయండి మీ బాధలు వాళ్ళకే :P ఒక్క చిన్న నవ్వుతో :) మళ్ళి happiness కి చేరువ కండి ... ఎందుకంటే ఆ తలుపు తాళం మీలో నే ఉంది ... ఇలాంటి తొక్కలో emotions గేటు ఓపెన్ చేసి అసలైన గేటు తెరవడం మర్చిపోతున్నాం :)
ఎవరు pain లోనే ఉండాలనుకోరుగా ultimate గా happiness నే కావాలనుకొంటారు ... సో మనం మిగితా గేటు ల keys అవతల పారేసి కేవలం నీలొఉన్న ఆ ultimate కీ ఓపెన్ చేసుకొంటే ఇంక నవ్వులే నవ్వులు :) నీ ఆనందం నీకు ముఖ్యం .. ఎవారో ఇచ్చిన sadness కాదు ... :)
మీ సంతోషం మీ చేతుల్లో .. దుఃఖం వారికే వదిలేద్దాం ... :P
4 comments:
మీ బ్లాగ్, మీ భావ సరళి చాలా బాగున్నాయి ..చిన్ని. కీప్ ఇట్ అప్ .
Thanks andi :)
u r right.
Thanks anu gaaru :)
Post a Comment