బాధ లో ఉన్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుందంటే .... నిజంగా తట్టుకోలేనంతగా నొప్పి బాదిస్తుంది ,బోరున ఎడవాలనిపిస్తుంది ,కంటి నుంచి వాటంతట నీరు అలా వస్తూనే ఉంటాయి ,పిచ్చి పిచ్చి ఆలోచనలు మనల్ని వెక్కిరి స్తుంటాయి మనం నిజంగా దేనికి పనికిరామో అనేంతగా ... మనల్ని దిగజారుస్తాయి దాంతో లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు ఉహించుకొని ... ఎవరిమీదో కోపం ఎవరితో చూపించాలో తెలిదు .. వాళ్ళు వీళ్ళు నిన్నుయూస్ చేస్కొని వదిలేసేవాళ్ళు ... సహాయం కోసం అడిగిన చూసే దిక్కేలేదు .... ఎవరికీ చెప్పుకోలేక ఎవరితో పంచుకోలేక నరకం అనుభవిస్తాం .... ఆ గడియలు మనకు యమగండాలు గా మన చుట్టూ తిరుగుతున్నట్టు ... ఏదో ఐపోతున్నట్టు .... ఉహించేసుకొంటాం ///
ఇలాంటి సమయం లో నిజంగా ఈ మనుషులు వద్దు ఏమి వద్దు అస్సలు ఈ జీవితం ఒద్దు ఎక్కడికైనా హాయిగా పారిపోవాలనిపిస్తుంది ...
ఇలాంటి డిప్రెషన్ లో ఉన్నప్పుడు మనకు అందరూ ఆనందగా నే కనపడుతారు ... ఒక్క మనం తప్ప ...ఏదో చెయ్యాలి అన్న తపన పెరుగుతుంది ... ఇలాంటి ఆలోచనలతో మనకి మనం నిక్కబొడుసుకోని ఒక మూలకి అంకితమై పోతం ... ఎం చేస్తునామో తెలియదు ,ఎం చెయ్యాలో తెలియదు ,అస్సలు ఒక్కోసారి మనం ఉన్నామో లేమో కూడా తెలిదు ...
అప్పుడు పుడుతుంది ఏదో ఒకటి సాదించాలి అన్న కసి కోపం ... నరనరాలో జీర్ణించుకు పోతుంది .... అప్పుడు ఎవ్వరు నీకు కనపడరు కేవలం నీ కోరిక ... అది సాదించాలనే కసి తప్ప ...
ఒక్కసారి తల పైకెత్తి చూడు ... వేసే ప్రతి అడుగు ... నీ ఆశ నీ శ్వాస అన్ని ఒక్కటై నీ గమ్యాన్ని చేరుస్తాయి ................. :)

0 comments:
Post a Comment