సెల్ఫిష్ సెల్ఫిష్ ... ఇప్పుడంతా దాంతోనే లోకం నడుస్తుంది ....
మొత్తం నాకే కావలి ... నేను త్వరగా కోటిశ్వరుడైపోవాలి ... నేనంటే అందరు బయపడి పోవాలి .... పెద్ద పెద్ద కార్లు లో తిరగాలి ... నన్ను చూసి అందరు ఆసూర్య పడాలి ... దానికోసం ఏపనైన చేయటానికి రెడీ ... అది మంచో చెడో ఏదో ఒకరకంగా అయిపోవాలి అంతే ... నాకుతెలియనిది ఏది లేదు తెల్సా ... అని సెల్ఫ్ డబ్బాలతో అవతలి వాళ్ళని ఆకట్టు కావడానికి సెల్ఫ్ రెస్పెక్ట్ తాకట్టు పెట్టైన మనకి వాళ్ళు ఇంప్రెస్స్ చెయ్యడానికి చేసే పనులు అబ్బో నిజమే అన్నట్టుగా ఎక్కడా తెలిసిపోకుండా పెద్ద నాటకాలే ఆడేస్తారు ... ఒక్కసారి వాళ్ళకి అవకాశం ఇస్తే అంతే మీరెవరో కూడా పట్టించుకొనే స్తితిలో వాళ్ళుండరు .. వాళ్ళకు కావలసినది ఏదో అది వచ్చేవరకు మిమ్మల్ని తెగ పొగిడేసి మీ పనులన్నీ చేసేస్తారు ... డబ్బు డబ్బు ఇదేక్కడ ఉంటుందో అక్కడ నాటకాలు ప్రారంబం అనమాట ...
పోనీ ఇదంతా చేసి నువ్వు సంతోషంగా నిద్రపోతునావా అంటే అది లేదు ... రేపెల వల వెయ్యాలనే ఆలోచన ... అలా ముసుగు వేసి వేసి నువ్వొక పోసిషన్ కొచ్చావే అనుకో ... మళ్ళి మొదలు అవతలి వాళ్ళను ఎలా పడగొట్టాలి .. మనం no :1 ప్లేస్ కి ఎలా చేరుకోవాలి అంతే ... అలా ఒకటి తరువాత ఇంకొకటి అలా నువ్వు బతుకీడుస్తున్నది కేవలం నీ ముసుగులే అని నికెప్పుడు తెలుస్తుందంటే ... నీపైన ఎవడో ముసుగేసే వరకు తెలియదు ...
అర్రే ఇంతా చేసి లాస్ట్ కి నేకోరిగింది ఏంటయ్యా అంటే ... శూన్యం .... జైలు శిక్ష ... పోనీ అక్కడైన కాస్త ప్రశంతగా ఉంటావనుకొంటే ఉహు అహం ఊరుకోదు బయటికొచ్చాక వాడిని ఎలా వెన్నుపోటు పొడవాలి అన్న ఆలోచన ....
అన్ని ఉన్నాయ్ కాని నీరు లేదన్నటుగా ... నీకు అన్ని ఉన్నాయ్ కాని దాన్లో నువ్వు మాత్రం లేవు .. అది తెలుసుకోన్నప్పుడే జీవితం బొద పడుతుంది ..,,..........
ఇంకా ఉంది ..

0 comments:
Post a Comment