జీవితం ఇంతేనా
చిన్నప్పుడు అమ్మ చెప్తుంటే దేవుడికి ముక్కు నీకు మంచి బుద్ది ని ఇస్తాడు ..అని
అప్పటినుంచి నిన్ను తలచుకొన్న రోజు లేదు . .. ...
ఏదో దేవుడోచి నీకు అన్ని మంచే చేస్తాడని నమ్మకం ...
బాదోస్తే తట్టుకోలేం .. ఎకడికైన పారిపోవాలని అనిపిస్తుంది ..
సంతోషం వచ్చిన అంతే ... అందరు నిన్ను పొగడాలని అనుకొంటావ్
మనిషి మనిషి రోజుకు ఎంత ఆశ పడతాడంటే నాకు మాత్రమె ఉండాలి వేరే వారికీ ఎవరికీ దక్కకూడదు ...
అలా తెలీకుండానే అవతలి వాళ్ళపై ఈర్ష పెంచుకొంటం ... ఎంతగా అంటే వాళ్ళ కన్నా ఎక్కువే గాని తక్కువ ఉండకూడదు అనేలా ..
మనిషి ఆ ఉచ్హులో లో పడి తన నైజాని ని పోగొట్టుకొంటు అవతలి వాళ్ళ ఉనికిని లేకుండా చేసే వాళ్ళు ఎందరో ..
మనసుకు తాళం వేసి మదమెక్కిన కోతుల్లా మైమరవడమే జీవితం అనుకొంటున్నారు ..
విలాసాలకు విచ్చల విడిగా దాసోహం అయి మత్తులో జీవితం వదిలేస్తున్నారు ...
దేవుడిచిన జీవితం ఇంతేనా .. అసలింతెన ... మరుగున పడి మరవాల్సిందేనా ... మనకంతే రాసుందని అనుభవించన ... చిత్రవదలతొ కొట్టుమిట్టాడి పొన .. మరమత్తులతో సరిచేసుకోనా ...
జీవించడం అంటే ఇంతేనా ... జీవచ్చవం లా బతికేయన ... మౌనము తో పోరాడనా .. మరణమే పొందిన ...

- దేవుడా నేను నిన్ను ఏమి అడగను కేవలం నాకు మంచి మార్కులు రానివ్వు
- దేవుడా ఎలాంటి చెడు నాదరికి చేర్చకు
- దేవుడా ఇదొక్కపని చేసిపెట్టు నేను నిన్ను ఏమి అడగను ... నాకొక మంచి జాబ్ చూసిపెట్టు
- దేవుడా తన కోపం నామీద పడకుండా చూడు స్వామి
- దేవుడా నన్ను ఒక మంచి పోసిషన్ కి తీస్కొని రా ..
- దేవుడా నన్ను ఈ బాధ నుండి ఎటైన తీస్కొని పో ...
- దేవుడా నన్ను అందరు మెచ్చుకొనెల చెయ్
- దేవుడా ఒక మంచి ఫ్లాట్ ఇవ్వు
- దేవుడా నన్ను అందరు బాగా చూస్కొనెల చేయి
- దేవుడా నాకు ప్రమోషన్ వచేట్టు చేయి ..
ఏదో దేవుడోచి నీకు అన్ని మంచే చేస్తాడని నమ్మకం ...
బాదోస్తే తట్టుకోలేం .. ఎకడికైన పారిపోవాలని అనిపిస్తుంది ..
సంతోషం వచ్చిన అంతే ... అందరు నిన్ను పొగడాలని అనుకొంటావ్
మనిషి మనిషి రోజుకు ఎంత ఆశ పడతాడంటే నాకు మాత్రమె ఉండాలి వేరే వారికీ ఎవరికీ దక్కకూడదు ...
అలా తెలీకుండానే అవతలి వాళ్ళపై ఈర్ష పెంచుకొంటం ... ఎంతగా అంటే వాళ్ళ కన్నా ఎక్కువే గాని తక్కువ ఉండకూడదు అనేలా ..
మనిషి ఆ ఉచ్హులో లో పడి తన నైజాని ని పోగొట్టుకొంటు అవతలి వాళ్ళ ఉనికిని లేకుండా చేసే వాళ్ళు ఎందరో ..
మనసుకు తాళం వేసి మదమెక్కిన కోతుల్లా మైమరవడమే జీవితం అనుకొంటున్నారు ..
విలాసాలకు విచ్చల విడిగా దాసోహం అయి మత్తులో జీవితం వదిలేస్తున్నారు ...
దేవుడిచిన జీవితం ఇంతేనా .. అసలింతెన ... మరుగున పడి మరవాల్సిందేనా ... మనకంతే రాసుందని అనుభవించన ... చిత్రవదలతొ కొట్టుమిట్టాడి పొన .. మరమత్తులతో సరిచేసుకోనా ...
జీవించడం అంటే ఇంతేనా ... జీవచ్చవం లా బతికేయన ... మౌనము తో పోరాడనా .. మరణమే పొందిన ...
2 comments:
Correct
ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,
సంభాషణ అంతరాయానికి మన్నించగలరు, మహానుభావురాలైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.
సాయి రామ్ సేవక బృందం,
తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*
Post a Comment