Thursday, 31 January 2013

ఫన్నీ ఇంగ్లిపిసు మేష్టారు

2 comments
ఇది చుస్తే మీరు నవ్వకుండా ఉండగలరా ......



nenu-namanasu

Wednesday, 30 January 2013

నాకు నచ్చిన పాట

2 comments

అహ ఎం సాంగ్ అండి ...ఎన్ని సార్లు విన్నానో ఈ సాంగ్....నిజంగా ...ఎంత బాగా పాడాడో అర్జిత్ సింగ్ ..
కేక సాంగ్ .....లిరిక్స్ కూడా కెవ్వ్ ...:)









 లిరిక్స్:
Movie: Swamy Ra Ra (2013)
Music: Sunny M R
Lyrics: Krishna Chaitanya
Singer: Arjit Singh

పల్లవి:
అదేంటొ ఒక్కసారి ఊపిరాగిపోయినట్టు
హటాత్తుగానె మనసు కుప్పిగంతులేసినట్టు
కుమారి సోయగాలు దాచలెవు కళ్ళు మూసి...
సుమారు తారలన్ని నేల రాలి నిన్ను చుసి
ప్రశ్నల్తొ చంపే రాకాసి
గుప్పెట్లో దాచా నచ్చేసి
నీలా యెవరూ లేనే లేరు
ప్రేమో.. ఇది ఏమొ... హమ్మో.. ఎందమ్మో..

చరణం 1:
అందం చందం తెలుగు బుట్ట బొమ్మ
దన్యం కాదా పాతికేళ్ళ జన్మ
కళ్ళే కలిపావు 
కళే కలా ముందు చూడలేదు
ఇదో విదం కొత్త పిచ్చి లెద్దు
తుల్లే.. సంతోషం..
పాలరాతిపైన పాదం
కందిపొయనేంటొ పాపం
ఊరుకొదు ఉన్న ప్రాణం
ఇసుక రేనువైన నీకు కాలికింద గుచ్చుకుంటె
నీలా యెవరూ లేనే లేరు
ప్రేమో.. ఇది ఏమొ... హమ్మో.. ఎందమ్మో..

చరణం 2:
వేలకాని వేల గోల
ప్రేమలోని గొప్ప లీల
ఓ వేల.. గొపాల..
చల్ల గాలి చెంప మీద
చెయ్యె చేసుకుంది నీకై చూడంటు నీవైపె
లేత గోల్ల కన్నె పిల్ల
లోతుకళ్ళు చంపేల కాటుకైన లేని వేల 
నీ దిష్టి తీసి లక్షనంగ ఇష్ట పదులు పాడుకుంట
నీలా యెవరూ లేనే లేరు
ప్రేమో.. ఇది ఏమొ... హమ్మో.. ఎందమ్మో..
నీలా యెవరూ లేనే లేరు
ప్రేమో.. ఇది ఏమొ... హమ్మో.. ఎందమ్మో..

nenu-namanasu

మదిలో మెదిలే .........

0 comments

ముర్కాపు ఆలోచనలతో సతమతమయ్యేకన్నా .....
ఏ ఆలోచనా' రాని గాడ నిదురే మిన్న ............

ఎదుటివారిని ఆకర్షించే కన్నా.......
నిన్ను నువ్వు కొత్తగా పరిచయమవడం మిన్న .....

అన్నీ తెలుసనీ లోలోన మదన పడేకన్నా .................
ఏమి తెలియని పసిపాప చిరునవ్వే మిన్న ......

కష్టాల కడలి లో మునిగి పోవడం కన్నా .....
బయట పడాలనే ఒక్క ఆలోచన మిన్న ........

బాధ తో క్రుంగి కృషించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళే కన్నా ......
నిన్ను నువ్వు నెగ్గి...నిరూపించుకోవడం మిన్న .............


అన్నిటిలో  నీవే ....
బాధలో నీవే ...
భవిషత్ లో నీవే ....
కోపం లో నీవే ...
చిరునవ్వు లో నీవే ...
అన్నిటిలో నీవుండగా ....
ఒక్క బాధ కు నిన్ను నువ్వు ఆహుతవడం  వృదా కాదా నేస్తం .....




nenu-namanasu

Tuesday, 29 January 2013

నేను పాడిన పాట ( om namaha )

4 comments
ఇది నా ఫేవరెట్ సాంగ్...నేను try చేశాను ...తప్పులుంటే..తెలిపండి pls







నేను పాడిన పాట 
om namaha nayana shruthulaku
om namaha hrudaya layalaku om
om namaha adhara jathulaku
om namaha madhura smruthulaku om
nee hrudayam tapana telisi
naa hrudayam kanulu thadise velalo
ee manchu bommalokatai
kougililo kalisi karige lelalo

regina korikalatho galulu veechaga
jeevana venuvulaloo mohana padaga
dooramu lenidhai lokamu thochaga
kalamu lenidhai gaganamu andhaga
soorede odhigi odhigi jabilli odini adige vela
mudhula sadhuke nidura rege pranaya geethiki om

ontari batasari jantaku cherara
kantiki papavithe reppaga marana
thoorupu neevuga vekuva nenuga
allika pataga pallavi premaga
preminche pedavulokatai ponginche sudhalu manavithe
jagathike athidulai jananamandina prema jantaki

om namaha nayana shruthulaku
om namaha hrudaya layalaku om
om namaha adhara jatulaku 
om namaha madhura smruthulaku om
nee hrudayam tapana telisi
naa hrudayam kanulu thadise velalo
ee manchu bommalokatai
kougililo kalisi karige lelalo

nenu-namanasu

Monday, 28 January 2013

హ్మ్మ్ ....వీళ్ళు మారరు .

0 comments

స్కూల్  లో ఉన్నప్పుడు ......ఎప్పుడు ఆటలే ఈ వేదవ కి అంటారు ......

కాలేజీ  .......ఏరా చదువు మానేసి పొద్దస్త మా నం ఆ క్రికెట్ పెట్టి ఎం సాదిస్తావురా ...
ఎదవ దేబ్యం పేస్ నువ్వు...

కాలేజి ...అయిపోయాక....ఏరా ఇంకా ఉద్యోగం రాలేదా ....ఐన నీకు ఉద్యోగ మిచ్చె ఎదవలు లేరు ఇక్కడ అంటారు ....

ఏదో కస్టపడి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే........ఒరేయ్ నువ్వు ఎంత కష్టపడినా.....నీకు ఉద్యోగాలు కాసుకొని కుర్చోవట్లేడురా అంటారు.....


ఉద్యోగం వచ్చాక........ఏరా ఉద్యోగం ఒచిందంట ....ఇంక పెళ్ళెప్పుడు అంటారు....

సరే పెళ్లి కి రెడీ ఐపోయి.....ఒప్పెస్కుంటే .....ఏంట్రా అంత తొందర అంటారు....

పెళ్ళయ్యాక........పిల్లలు లేరా ఇంకా ....అంటారు ...

పిల్లలు ఎక్కువైతే...ఏమ్రో ....ఇండియా population తెగ పెంచేస్తునావ్ గా అంటారు....

బయటికెళ్తే ...మీ పిల్లలు మా పిల్లల పై రాళ్లు రువ్వుతున్నా రంట....కాస్త చేపురా అంటారు....

ఇంట్లో కూర్చుంటే.....ఎం ఈ నడుమ అస్సలు కనిపించట్లేదు అంత బిజీ ఐపొయావా అంటారు....

సినిమా కెళ్తే ..తెగ ఎంజాయ్ చేస్తునావ్ ఏంటి కథ....ప్రమోషన్ గాని వచ్చిందా అంటారు....

బయట బొంచేస్తే ఎంటండి ఈనడుమ ఎక్కువగా బయట తింటునారు ...ఇంట్లో ఏమైనా గొడవలా అంటారు...

అస్సలు బయట బొంచేయక పోతే...పిసినారి...ఒక్క పైసా కర్చుపెటరు అంటారు...

ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో....

హ్మ్మ్ ....వీళ్ళు మారరు ....

ఒకడు సంతోషం గ ఉంటె ఓర్వలేరు ...వాళ్ళు సంతోషం గా ఉండరు......

అయినా ఏమిటో.....ఈ ఎనలేని ఆనందం...అవతలి వాళ్ళని వేదించాలంటే ....

ఓరినాయనో....ఇదెక్కడి గొడవరా బాబు అని మాట్లాడం మానేస్తే......ఏవిటండి...అస్సలు ఒక మాట లేదు...నవ్వులేదు.. ప్రాబ్లం లో ఉన్నట్టునారు..హ్మ్మ్ అని చిన్నగా నవ్వేసి పొతే....ఏమి చెప్పరు అన్ని మనసులోనే దచేసుకొంటారు సుమా ......

అన్ని అనేసుకోన్నాక.....మేమేంటి నీకు చెప్పేది....చెప్పినా నువ్వు నమ్ముతావ...

ఛి ఎదవ జీవితం అనక మారరు ...:P

...వీలైతే కాస్త నవ్వండి....ఇంకా వీలైతే కాస్త నవ్వుని పంచండి ...అంతే గాని ఇలాంటి తింగరి questions వేస్తె మటుకు...నష్టపోయేది మీరే.....

ఎందుకంటే.......ఎపుడో ఒక్కప్పుడు అనిస్పిస్తుంది ....అరె నా జీవితం లో ఏమి చేసానురా అని ఎనకాల తిరిగి చుస్కుంటే ...మొత్తం ఆన్సర్ లేని questions అడిగి మిమ్మల్నిమీరు...ఆన్సర్స్ కోసం అన్వేషిస్తున్న వ్యక్తిగానే మిగిలిపోతారు......:P
మీ అందమైన నవ్వు కోల్పోతారు...









nenu-namanasu

Saturday, 26 January 2013

Funny jokes & pics :)

0 comments

Teacher: What is a verb? Student: A verb is a valve found in bicycle tyre.

Teacher: What are you saying?. Student: It is a complete sentence.

Teacher: Are you mad?. Student: It is a question.

Teacher: Don't be silly. Student: It is an advice.

Teacher: Stop that nonsense. Student: It is a command.

Teacher: You are an idiot. Student: It is an insult!.

Teacher: Get out of my class. Student: It is an order!

Teacher: Oh my God! What a shame! Student: It is an exclamation.

Teacher: May God have mercy on you. Student: It is a prayer sir! :P :D khi khi khi.....

BRILLIANT STUDENT. :D



తల్లి : నాన్న బంగారం మొగలిరేకులు సీరియల్ వచ్చే టైం అయ్యింది ఛానల్ మార్చమ్మా

కొడుకు : క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే ఏంటమ్మా నువ్వు .... ఆ చెత్త సీరియల్ చూడటం మానవా నువ్వు ..... నేను మార్చను

తల్లి : నీకు ఇవ్వమని నాన్నారు పాకెట్ మనీ నాచేతికి ఇచ్చారు ,

కొడుకు : తొందరగా రామ్మా .... మొగలిరేకులు టైటిల్ సాంగ్ మొదలయింది .... మళ్లి స్టొరీ మిస్ అవుతావ్.

టీవీ దగ్గరకు వస్తూ తల్లి : ఎలాగు కాలేజీ కి సెలవులేగా ఇంకా నీకు పాకెట్ మనీ ఎందుకు లే అని మళ్లి మీ నాన్నరికే ఇచ్చేసా ఆ డబ్బు...





Photo


Man: I lost my wife.

Inspector: What is her height?
Man: I never noticed.

Inspector: Slim or healthy?
Man: Not slim, can be healthy

Inspector: Colour of the eyes?
Man: Never noticed

Inspector: Colour of hair?
Man: Changes according to season.

Inspector: What was she wearing?
Man: Saree/suit. I don't remember exactly.

Inspector: Was somebody with her???
Man: Yes, my Labrador dog, Romeo, tied with a golden chain, height 30 inches, healthy, brown eyes, blackish brown hair, his left foot thumb nail is slightly broken, wearing a golden belt studded with blue balls, he likes non-veg. food, we eat together, we jog together... And the man started crying....

Inspector: Let's search for the dog first!!!




Wife : I saw in my dream
that u were buying a diamond ring 4 me


.
.
.
Husband : i saw your dad paying da bill



Photo: Funny image
Image courtesy:Funnypicturesall


A Five year old boy was trying to write a letter

Dad: What are you writing my son ??

Son: Love letter to my girlfriend !!!

Dad: Do you know how to write ??

Son: No!!! So what...
She also doesn't know how to read
It's Love Dad you won't
Understand.... :P





A Small Boy Took A Knife
And Wrote His Girlfriend’s Name 0n His Hand..
After A Minute He Started Crying Loudly..
Why ???
.
.
.
Paining ???
.
.
.
No !!
.
.
.
Then ???
.
.
.
Spelling Mistake !!!



nenu-namanasu

Tuesday, 22 January 2013

అలజడి

2 comments
అలజడి



ఉబుసు పోని ఉహలతో
మరపు రాని నీ ఉసులతో
నిలకడ లేని నా అడుగులు
ఏమి చేయలేక అటుఇటు నడుస్తూ
నిను చేరాలనే కోరిక తో
ఎంత దూరం చేరాయో తెలియదు
దూరం ఎంతైనా నా ఈ ప్రయాణం
నీవైపే ...నీ అడుగులు నా అడుగులతో ఏకమవ్వాలని ...
నిను చేరిన ఆ క్షణం నన్ను నేను మరచిపోవాలని....నీతో కలిసిపోవాలని ...


nenu-namanasu

Total Pageviews

About me

My Photo
చిన్ని
ఎప్పుడూ నవ్వుతూ అందరిని నవ్విస్తూ...జీవితాన్ని ఆస్వాదిస్తూ...అందరిని అనందం తొ చూడాలనుకొనె తెలుగు అమ్మాయిని.......
View my complete profile





Recent Comments


Blogger Widgets

Labels

Flash Labels by Way2Blogging



nenu-namanasu. Powered by Blogger.


Translate

Popular Posts

haaram logo