మనసులొని భావాలు
మరపురాని బంధాలు...
చెప్పుకొన్న ఊసులూ..నిదురపొని రాత్రులు....
చెమర్చినకళ్ళు........వొదార్చుకున్న వైనాలు...
చేసిన అల్లరి పనులు....ఒకరిపై ఒకరు చాడిలుచెప్పుకొడాలు...
అంతలొనే అలగడాలు.....మరు నిముషమే...సారిలు చెప్పుకొడాలు...
చేసుకొన్న సహయాలు .......పొగుడుకొన్న సందర్భాలు ....
మరపు రాని తీపిగురుతులు....చేరిగిపొని జ్ఞాపకాలు...............
నీనేస్తం...
2 comments:
బాగుంది!
thanks :)) rasanga garu..
Post a Comment