Tuesday, 19 February 2013

నేను పాడిన పాట(మనసు పలికే)

నేను పాడిన పాట
మనసు పలికే ..... అందాల రాక్షసి
తప్పులుంటే తెలుపగలరు :)


మనసు పలికే భాష ప్రేమ
మౌనమదిగే బదులు ప్రేమ
మరణమైనా తోడు ప్రేమ
మనకు జరిగే మాయ ప్రేమ
మనకు జరిగే మాయ ప్రేమ

గుండెలో వ్యధాలనే కాల్చు మంటే ప్రేమ  
రగిలిన సెగలనే ఆర్పు నది ఈ ప్రేమ
ఆదియు అంతము లేని పయనం ప్రేమ
వేకువై చేరునే చీకటింట్లో ప్రేమ
విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు యెదలో దాచగాలమా

కాటిలో కాలదు తుది లేని ఈ ప్రేమ
జన్మనే కోరదు అమ్మెరుగదీ ప్రేమ
దొరకద వెతికితే కడలైన కన్నీట
తరమగా దాహమే నీరల్లె ఓ ప్రేమ
నీడనిచ్చే వెలుగు తోడు చీకటైతే ఏమి కాను
nenu-namanasu

2 comments:

Anonymous said...

అమ్మాయ్! నాకు వినపడదని తెలిసి మైక్ దగ్గరగా పెట్టుకుని పాడేశావా? ఇంగ్లీషుపాటలా అవినిపించింది సుమా! గొంతు స్వరం చాలా బాగున్నాయి, మంచి ప్రయత్నం. నాకు సినిమా పాటలు తెలియవు, నేటివి.

చిన్ని said...

:)

Post a Comment

Total Pageviews

About me

My Photo
చిన్ని
ఎప్పుడూ నవ్వుతూ అందరిని నవ్విస్తూ...జీవితాన్ని ఆస్వాదిస్తూ...అందరిని అనందం తొ చూడాలనుకొనె తెలుగు అమ్మాయిని.......
View my complete profile

Recent Comments

Labels

Flash Labels by Way2Blogging

nenu-namanasu. Powered by Blogger.

Translate

Popular Posts