ప్రేమంటే .....?
ప్రేమంటే కేవలం ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకోవడం కాదు ప్రేమంటే ....
ప్రేమంటే .. నీకు నచ్చని దాని తనలో గుర్తించినా తనను తాను గా ప్రేమించడం ప్రేమంటే ....
ప్రేమంటే కేవలం ఊహలు ఊసులతో గడిపేయడం కాదు ప్రేమంటే ...
ప్రేమంటే ..... చిరకాలం కలిసి ఉండాలనే నమ్మకం ప్రేమంటే .....
ప్రేమంటే అసూయ, అనుమానం ,ఉన్మాదం కాదు ప్రేమంటే ...
ప్రేమంటే ..... మనసు లో దాగిన బావాలను ...పెదవి దాటని ప్రేమని తెలిపే నీ కంటి చూపుల చిలిపి రహస్యాలు ప్రేమంటే ....
ప్రేమంటే షాపింగ్ ,పార్టీలు ,పుబ్బుళు కాదు ప్రేమంటే ...
ప్రేమంటే .... ఒకరినొకరు అర్ధం చేసుకొంటూ ఒడిదుడుకులలో తోడై..నిలవడo ప్రేమంటే ....
ప్రేమంటే ...నీలొ దాగిన స్వచ్చమైన మనస్సు ....
అందులో దాగిన నెనేనా ..నీ ప్రేమంటే :)
0 comments:
Post a Comment