మనస్సు ఆశగా చూస్తొంది
మాట తడబడుతుంది.....
మౌనమె నా భాష గా మారింది
నీ జ్ఞాపకాలే నా ఉసులయ్యాయి
నువొదిలిన నీడె నాకు దారి చూపింది
నీ నవ్వు నాకు మళ్ళీ ఊపిరిపొసింది...
నా యదలొ ఆశలు రేపింది ...
నువ్వు లేని నేను లేనంది..
నువ్వు తప్ప నాకేవరు లేరంది..
ఎగిసి పడె అలలకి అంతం లేనట్టుగా..
నీకొసమె నా అన్వేషనా..నిను చేరెవరకు..ఆగదు నాకి సంఘర్షణ...
2 comments:
బాగుందండీ, మనసు తో మనసు పడే సంఘర్షణ...
thanks andi :)
Post a Comment