Tuesday, 26 August 2014

Tum hi ho song by me :)

0 comments

Tum hi ho song sung by me.....

please do watch and share ur opinions :) Thank you :)


nenu-namanasu

Tuesday, 8 July 2014

failure teaches about success!!!

0 comments

Failure, what would you like hearing about it? Do you know what it means? Do you know why people fail? Do you know what causes them to fail?, well, the answer to all of it is pretty much the same; you know why; because failure is what leads you to success. And this failure will try to curb you into its trap but beware as you might just get away with it.

Every popular influential has failed at least once during his lifetime and perhaps his way to success. The important thing that matters is that they just didn’t give up. Instead, they fought back. Like every ordinary man does, they didn’t. They fought and kept fighting until they were satisfied with their failure. They didn’t repeat their mistakes, nor did they let their faults overcome their determination for success.

Well, nowadays, people think as the end of their life when it comes to struggling. They forget that the moment they give in to struggle they lose their toughness and the spirit to live life. I’d like to remind you all of Thomas Alva Edison. He is widely known as the inventor of the light bulb. To tell you the truth, he had carried out so many failed experiments that once his assistant asked him, “Sir, we have failed that developing a bulb after so many experiments. I think we should give up.” You know what he replied to his assistant’s words? He said, “We’ve been failing so many times because we’ve been using the inappropriate elements in our previous experiments. Those were mistakes we’ve been committing. Let’s just not repeat them now. Now we know what we should not use.”

What does it convey to you? For example, a student tries to solve a math problem. He keeps on practising and practising and on and on. He finally reaches his limit to solve the problem but cannot proceed any further since he is tired of staying focused to the problem. That limit is what enhances your capabilities. It asks you to defeat me so you can test and win against yourself. Albert Einstein once told that, “I am not a special man. I am just curious; I stay with problems longer which is why I succeed.” All you need to develop is the habit of staying with the problems longer and you could win them.

As states a famous proverb, “Take into account a bow and an arrow, before striking into force the arrow is pulled to the bow’s maximum tension. Similarly, life gives us all the pain and failures so that we strive against it and if we do, launches us into what is known as a “successful niche”.

In this world, anyone that you feel is so popular and opulent is because they’ve paid a price for that. They’ve failed and tried and failed and tried, again and again. They’ve gained for their failures..


nenu-namanasu

Monday, 7 July 2014

సెల్ఫిష్ సెల్ఫిష్ _1

0 comments
సెల్ఫిష్ సెల్ఫిష్ ... ఇప్పుడంతా దాంతోనే లోకం నడుస్తుంది ....

మొత్తం నాకే కావలి ... నేను త్వరగా కోటిశ్వరుడైపోవాలి ... నేనంటే అందరు బయపడి పోవాలి .... పెద్ద పెద్ద కార్లు లో తిరగాలి ... నన్ను చూసి అందరు ఆసూర్య పడాలి ... దానికోసం ఏపనైన చేయటానికి రెడీ ... అది మంచో చెడో ఏదో ఒకరకంగా అయిపోవాలి అంతే ... నాకుతెలియనిది ఏది లేదు తెల్సా ... అని సెల్ఫ్ డబ్బాలతో అవతలి వాళ్ళని ఆకట్టు కావడానికి సెల్ఫ్ రెస్పెక్ట్ తాకట్టు పెట్టైన మనకి వాళ్ళు ఇంప్రెస్స్ చెయ్యడానికి చేసే పనులు అబ్బో నిజమే అన్నట్టుగా ఎక్కడా తెలిసిపోకుండా పెద్ద నాటకాలే ఆడేస్తారు ... ఒక్కసారి వాళ్ళకి అవకాశం ఇస్తే అంతే మీరెవరో కూడా పట్టించుకొనే స్తితిలో వాళ్ళుండరు .. వాళ్ళకు కావలసినది ఏదో అది వచ్చేవరకు మిమ్మల్ని తెగ పొగిడేసి మీ పనులన్నీ చేసేస్తారు ... డబ్బు డబ్బు ఇదేక్కడ ఉంటుందో అక్కడ నాటకాలు ప్రారంబం అనమాట ...
పోనీ ఇదంతా చేసి నువ్వు సంతోషంగా నిద్రపోతునావా అంటే అది లేదు ... రేపెల వల వెయ్యాలనే ఆలోచన ... అలా ముసుగు వేసి వేసి నువ్వొక పోసిషన్ కొచ్చావే అనుకో ... మళ్ళి మొదలు అవతలి వాళ్ళను ఎలా పడగొట్టాలి .. మనం no :1 ప్లేస్ కి ఎలా చేరుకోవాలి అంతే ... అలా ఒకటి తరువాత ఇంకొకటి అలా నువ్వు బతుకీడుస్తున్నది కేవలం నీ ముసుగులే అని నికెప్పుడు తెలుస్తుందంటే ... నీపైన ఎవడో ముసుగేసే వరకు తెలియదు ...

అర్రే ఇంతా చేసి లాస్ట్ కి నేకోరిగింది ఏంటయ్యా అంటే ... శూన్యం .... జైలు శిక్ష ... పోనీ అక్కడైన కాస్త ప్రశంతగా ఉంటావనుకొంటే ఉహు అహం ఊరుకోదు బయటికొచ్చాక వాడిని ఎలా వెన్నుపోటు పొడవాలి అన్న ఆలోచన ....
అన్ని ఉన్నాయ్ కాని నీరు లేదన్నటుగా ... నీకు అన్ని ఉన్నాయ్ కాని దాన్లో నువ్వు మాత్రం లేవు .. అది తెలుసుకోన్నప్పుడే జీవితం బొద పడుతుంది ..,,..........

ఇంకా ఉంది ..

nenu-namanasu

Saturday, 21 June 2014

డిప్రెషన్ - అస్పిరెషన్

0 comments
బాధ లో ఉన్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుందంటే .... నిజంగా తట్టుకోలేనంతగా నొప్పి బాదిస్తుంది ,బోరున ఎడవాలనిపిస్తుంది ,కంటి నుంచి వాటంతట నీరు అలా వస్తూనే ఉంటాయి ,పిచ్చి పిచ్చి ఆలోచనలు మనల్ని వెక్కిరి స్తుంటాయి మనం నిజంగా దేనికి పనికిరామో అనేంతగా ... మనల్ని దిగజారుస్తాయి దాంతో లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు ఉహించుకొని ... ఎవరిమీదో కోపం ఎవరితో చూపించాలో తెలిదు .. వాళ్ళు వీళ్ళు నిన్నుయూస్ చేస్కొని వదిలేసేవాళ్ళు ... సహాయం కోసం అడిగిన చూసే దిక్కేలేదు .... ఎవరికీ చెప్పుకోలేక ఎవరితో పంచుకోలేక నరకం అనుభవిస్తాం .... ఆ గడియలు మనకు యమగండాలు గా మన చుట్టూ తిరుగుతున్నట్టు ... ఏదో ఐపోతున్నట్టు .... ఉహించేసుకొంటాం ///

ఇలాంటి సమయం లో నిజంగా ఈ మనుషులు వద్దు ఏమి వద్దు అస్సలు ఈ జీవితం ఒద్దు ఎక్కడికైనా హాయిగా పారిపోవాలనిపిస్తుంది ...

ఇలాంటి డిప్రెషన్ లో ఉన్నప్పుడు మనకు అందరూ ఆనందగా నే కనపడుతారు ... ఒక్క మనం తప్ప ...ఏదో చెయ్యాలి అన్న తపన పెరుగుతుంది ... ఇలాంటి ఆలోచనలతో మనకి మనం నిక్కబొడుసుకోని ఒక మూలకి అంకితమై పోతం ... ఎం చేస్తునామో తెలియదు ,ఎం చెయ్యాలో తెలియదు ,అస్సలు ఒక్కోసారి మనం ఉన్నామో లేమో కూడా తెలిదు ...

అప్పుడు పుడుతుంది ఏదో ఒకటి సాదించాలి అన్న కసి కోపం ... నరనరాలో జీర్ణించుకు పోతుంది .... అప్పుడు ఎవ్వరు నీకు కనపడరు కేవలం నీ కోరిక ... అది సాదించాలనే కసి తప్ప ...

ఒక్కసారి తల పైకెత్తి చూడు ... వేసే ప్రతి అడుగు ... నీ ఆశ నీ శ్వాస అన్ని ఒక్కటై నీ గమ్యాన్ని చేరుస్తాయి ................. :)



Tuesday, 17 June 2014

నీతో నువ్వే ....

0 comments

ఒక ప్రాబ్లం మనకు పదే పదే బాధపెడుతుంటే మనల్ని మనం ఆ ఉచ్చు లో బిగుసుకుపోయి ఏడుస్తూ , ఆలోచనల ఊబి లో కుమిలి కుమిలి మనల్ని మనం మోసం చేసుకొంటాం ... ఎవరితో మాట్లాడం అలా ఒక్క నీతో నే నువ్వు క్రుంగి కృశించే అందరిని బాధపెడుతూ నువ్వు బాధపడుతూ ఉండడం కంటే ఆ ప్రాబ్లం పదే పదే నిన్ను బాధపెడుతుంది వాళ్లన్న మాటలు తూటాల గుచ్చుకోవచ్చు ... మళ్ళి మళ్ళి నిన్ను ఇరకాటం లో పడేయచు ... వాళ్ళ చూపు ముల్లుళ్ళ తగలచ్చు ... కాని ఒక్కటి గుర్తుంచుకో

నిన్ను బాధ పెట్టేవాళ్ళు ఎందరో ఉంటారు కాని నువ్వు డిసైడ్ చేయ్స్కో బాధ పడాల లేక వదిలేయాల //
అలాంటివాళ్ళు మళ్ళి మళ్ళి పుడుతూనే ఉంటారు పుట్టగొడుగుల్లా కాని అందులో నువ్వు మళ్ళి మళ్ళి ఎందుకు కురుకుపోవాలి ... మనల్ని సంతోష పరిచిన క్షణాలు కోకోల్లల్లు వాటిని స్మరిస్తూ పుట్టగోడులను తోక్కేయటమే ... లేక తరిమేయటం ...

మధుర క్షణాలు, తీపిగురుతులు ,కల్మషం లేని నవ్వులు .. రోజులు గడుస్తున్న కొద్ది నిన్ను వెంటాడే వాళ్ళు వేటాడి వేటాడి అలసి పోతారు ... చేతకాక చెత్త మాటలతో కాలం గడిపేస్తారు ... కాని నీ గురించి నీకు తెలుసు ఎవరో ఏమో అంటారని అనుకొంటారని నువ్వు మాధనపడితే నువ్వు కుమిలిపొయెదన్ని చూసి చూసి వాళ్ళకి మళ్ళి ఆశ రేపుతున్నట్టే అవుతుంది ...

మనం తప్పుచేయనంత వరకు దేనికి బయపడాలి .... దేనికోసం తాపత్రయ పడాలి ...
నిన్ను నువ్వు అర్ధం చేసుకొంటే చాలు కదా ... వేరే వాళ్ళకి ఛాన్స్ ఎందుకివ్వాలి .......

ఎవరో ఏదో చేస్తారు ... ఎవరో ఏదో అంటారు ... పోతారు ... అన్ని నీ మంచికే నిజం నిన్ను నువ్వు నీతో నువ్వు గడపడానికి నువ్వేంటో తెలుసుకోవడానికి అవి మంచికే ... ముర్కత్వం ,అంధకారం ,అహంకారం తో కొట్టు మిట్టాడే వాళ్ళు కొట్టుకోపోతరంతే ..

నువ్వు ప్రశాంతం గ ఉండు నీకు నచ్చితే చేయి లేకపోతె లేదు ..... నువ్వేంటో నీకు తెలిసినప్పుడు ఎవరినో ఎందుకు ఇంప్రెస్స్ చెయ్యాలి ....

చివరిగా

....

నీతో నువ్వే
ఎవరు ఉన్నా లేకున్నా నీతో నువ్వే ...
ఎవరు ఎమన్నాఅనకున్నా  నీతో నువ్వే
అవును చివరాకరికి కూడా నీతో నువ్వే ...
నవ్వు నవ్వు ఈ లోకమంతా నువ్వు నువ్వే నని :)

nenu-namanasu

Thursday, 20 March 2014

" చీ "లి క

0 comments
మంచికి కాలము లేదు
మనసుకు నెమ్మది లేదు
మనశాంతి  కరువయ్యే
కన్నీరు కన్నెర్ర చేసే      
ఏమిటి ఈ దుస్తితి
ఏమైంది మన సంస్కృతి
పట్టపగలే దొంగతనాలు దౌర్జన్యాలు
దుర్మగుల చేతులో కీలుబొమ్మలు
ఆశ నిరాశలతో మూగ జీవులు
విర్ర విగుతున్నాయి ఈ రాజకియ్యలు
ఆటబొమ్మని చేసి ఆడుకుంటున్నాయి
నిలదీసే దిక్కులేదు ... వల వేసె హక్కు లేదు
కాదు కాదిది మన జాతి
నిట్ట నిలవునా చీల్చే మృగ జాతి



nenu-namanasu

Tuesday, 21 January 2014

నేను పాడిన పాట

0 comments

nenu-namanasu

Sunday, 19 January 2014

డబ్బులో సుఖం ఉందా ??

2 comments

ఈరోజుల్లో డబ్బే ప్రపంచం గా మారిపోయింది ... డబ్బు చుట్టూ మనం తిరుగుతున్నాం దానికోసం చెయ్యని నేరాలు చేస్తున్నారు ... కారు బంగ్లా ఉంటేనే ఆనందం గా ఉన్నట్ట ?? ఏమి లేని వాళ్ళు ఆనందం లేనట్ట ??
డబ్బు లో సుఖం ఉందంటారు ... దానికోసం జిమ్మికులు ,రాజకీయాలు , కుట్ర ,కుతంత్రాలు ,లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు చేసి అవతలి వాళ్ళను బాధపెట్టి సుఖపడడం లోని ఆనందం లో సుఖం ఉందంటార ??
డబ్బుతో నువ్వు కావలసినవన్నీ కొనుకొవచు కాని మనశాంతి మాత్రం రాదు ......
రాచ మర్యాదలు డబ్బులిచి చెపించుకొవచు కాని నా అనుకొన్న వాళ్ళు మాత్రం నీకు దూరం అవుతారు ....
కంటినిండా నిద్రుండదు ... ఎక్కడ ఎవరికీ తెలిసిపోతుందనో పిరికితనం వెంటాడుతుంది ..బయ ట  మాత్రం నాకంటే తోపు ఎవరులేరని నటిస్తారు ...
ప్రతినిముషం నిరాశ నిస్పృహలు వెంటాడుతుంటాయి ఎవరు ఎక్కడ తెస్కుపొతారొ అనే బయం తో నీచమైన బ్రతుకు బతుకుతుంటారు ... అదే జీవితం అయితే దానికి విలువ ఇచి మనం సాదించిదేమిటి ??




nenu-namanasu

Total Pageviews

About me

My Photo
చిన్ని
ఎప్పుడూ నవ్వుతూ అందరిని నవ్విస్తూ...జీవితాన్ని ఆస్వాదిస్తూ...అందరిని అనందం తొ చూడాలనుకొనె తెలుగు అమ్మాయిని.......
View my complete profile





Recent Comments


Blogger Widgets

Labels

Flash Labels by Way2Blogging



nenu-namanasu. Powered by Blogger.


Translate

Popular Posts

haaram logo